logo

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిరుద్యోగి


నియోజకవర్గ ఇండిపెండెంట్ MLA అభ్యర్థిగా గంట్యాడ
మండలం గింజేరుకు చెందిన కిలారి అప్పలనాయుడు
అనే DSC నిరుద్యోగి నామినేషన్ వేశారు. ఆదివారం
ఆయన గంట్యాడలో మాట్లాడుతూ.. ప్రభుత్వం DSC
అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు.
పలువురు DSC అభ్యర్థుల కోరిక మేరకు ఇండిపెండెంట్
ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాజకీయ ప్రక్షాళనకు ఈ నిర్ణయం తీసుకున్నానని,
అందరూ తనకు సహకరించాలని కోరారు.

0
326 views